(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.11. అధ్యాయః 011
Mahabharata - Karna Parva - Chapter Topics
ప్రతివింధ్యశ్రుతకర్మక్ష్యాం చిత్రచిత్రసేనయోః సంహారః॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-11-0x(4859)(55442)
శ్రుతకర్మా తతో రాజంశ్చిత్రసేనం మహీపతిం।
ఆజఘ్నే సమరే క్రుద్ధః పంచాశద్భిః శిలీముఖైః॥ 8-11-1(55443)
చిత్రసేనస్తు తం రాజన్నవభిర్నతపర్వభిః।
శ్రుతకర్మాణమాహత్య సూతం వివ్యాధ పంచభిః॥ 8-11-2(55444)
శ్రుతకర్మా తతః క్రుద్ధశ్చిత్రసేనం చమూముఖే।
నారాచేన సుతీక్ష్ణేన మర్మదేశే సమార్పయత్॥ 8-11-3(55445)
సోఽతివిద్ధో మహారాజ నారాచేన మహాత్మనా।
మూర్చ్ఛామభియయౌ వీరః కశ్మలం చావివేశ హ॥ 8-11-4(55446)
ఏతస్మిన్నంతరే చైనం శ్రుతకీర్తిర్మహాయశాః।
నవత్యా జగతీపాలం ఛాదయామాస పత్రిభిః॥ 8-11-5(55447)
ప్రతిలభ్య తతః సంజ్ఞాం చిత్రసేనో మహారథః।
ధనుశ్చిచ్ఛేద భల్లేన తం చ వివ్యాధ సప్తభిః॥ 8-11-6(55448)
సోఽన్యత్కార్ముకమాదాయ వేగఘ్నం రుక్మభూషితం।
చిత్రరూపధరం చక్రే చిత్రసేనం శరోర్మిభిః॥ 8-11-7(55449)
స శరైశ్చిత్రితో రాజా చిత్రమాల్యధరో యువా।
అశోభత మహారంగే శ్వావిచ్ఛలలో యథా॥ 8-11-8(55450)
శ్రుతకర్మాణమథ వై నారాచేన స్తనాంతరే।
బిభేద తరసా శూరస్తిష్ఠతిష్ఠేతి చాబ్రవీత్॥ 8-11-9(55451)
శ్రుతకర్మాణి సమరే నారాచేన సమర్పితః।
సుస్రావ రుధిరం తత్ర గైరికాంబు యథాఽచలః॥ 8-11-10(55452)
తతః స రుధిరాక్తాంగో రుధిరేణ కృతచ్ఛవిః।
రరాజ సమరే వీరః సపుష్ప ఇవ కింశుకః॥ 8-11-11(55453)
శ్రుతకర్మా తతో రాజఞ్శత్రుణా సమభిద్రుతః।
శత్రుసంవారణం క్రుద్ధో ద్విధా చిచ్ఛేద కార్ముకం॥ 8-11-12(55454)
అథైనం ఛిన్నధన్వానం నారాచానాం శతైస్త్రిభిః।
ఛాదయన్సమరే రాజన్వివ్యాధ చ సుపత్రిభిః॥ 8-11-13(55455)
తతోఽపరేణ భల్లేన తీక్ష్ణేన నిశితేన చ।
జహార సశిరస్త్రాణం శిరస్తస్య మహాత్మనః॥ 8-11-14(55456)
తచ్ఛిరో న్యపతద్భూమౌ చిత్రసేనస్య దీప్తిమత్।
యదృచ్ఛయా యథా చంద్రశ్చ్యుతః స్వర్గాన్మహీతలం॥ 8-11-15(55457)
రాజానం నిహతం దృష్ట్వా తేఽభిసారం తు మారిష।
అభ్యద్రవంత వేగేన చిత్రసేనస్య సైనికాః॥ 8-11-16(55458)
తతః క్రుద్ధో మహేష్వాసస్తత్సైన్యం ప్రాద్రవచ్ఛరైః।
అంతకాలే యథా క్రుద్ధః సర్వభూతాని ప్రేతరాట్॥ 8-11-17(55459)
తే వధ్యమానాః సమరే తవ పౌత్రేణ ధన్వినా।
వ్యద్రవంత దిశస్తూర్ణం దావదగ్ధా ఇవ ద్విపాః॥ 8-11-18(55460)
తాంస్తు విద్రవతో దృష్ట్వా నిరుత్సాహాంద్విషజ్జయే।
ద్రావయన్నిషుభిస్తీక్ష్ణైః శ్రుతకర్మా వ్యరోచత॥ 8-11-19(55461)
ప్రతివింధ్యస్తతశ్చిత్రం భిత్త్వా పంచభిరాశుగైః।
సారథిం చ త్రిభిర్విద్వ్వా ధ్వజమేకేషుణాపి చ॥ 8-11-20(55462)
తం చిత్రో నవభిర్భల్లైర్బాహ్వోరురసి చార్పయత్।
స్వర్ణపుంఖైః ప్రసన్నాగ్నైః కంకబర్హిణవాజితైః॥ 8-11-21(55463)
ప్రతివింధ్యో ధనుశ్ఛిత్త్వా తస్య బారత సాయకేః।
పంచభిర్నిశితైర్బాణైరథైనం స హి జఘ్నివాన్॥ 8-11-22(55464)
తతః శక్తిం మహారాజ స్వర్ణఘంటాం దురాసదాం।
ప్రాహిణోత్ప్రతివింధ్యాయ విచిన్వంతీమసూనివ॥ 8-11-23(55465)
తామాపతంతీ సహసా శక్తిముల్కామివాంబరే।
ద్విధా చిచ్ఛేద సమరే ప్రతివింధ్యో హసన్నివ॥ 8-11-24(55466)
సా పపాత ద్విధా ఛిన్నా ప్రతివింధ్యశరైః శితైః।
యుగాంతే సర్వభూతాని త్రాసయంతీ యథాఽశనిః॥ 8-11-25(55467)
శక్తిం తాం ప్రహతాం దృష్ట్వా చిత్రో గృహ్య మహాగదాం।
ప్రతివింధ్యాయ చిక్షేప రుక్మజాలవిభూషితాం॥ 8-11-26(55468)
సా జఘాన హయాంస్తస్య సారథిం చ మహారణే।
రథం ప్రమృద్య వేగేన ధరమీమన్వపద్యత॥ 8-11-27(55469)
ఏతస్మిన్నేవ కాలే తు రథాదాప్లుత్య భారత।
శక్తిం చిక్షేప చిత్రాయ స్వర్ణదండామలంకృతాం॥ 8-11-28(55470)
తామాపతంతీం జగ్రాహ చిత్రో రాజన్మహామనాః।
తతస్తామేవ చిక్షేప ప్రతివింధ్యాయ పార్థివః॥ 8-11-29(55471)
సమాసాద్య రణే శూరం ప్రతివింధ్యం మహాప్రభా।
నిర్భిద్య దక్షిణం బాహుం నిపపాత మహీతలే।
పతితాఽభాసయశ్చైవ తం దేశమశనిర్యథా॥ 8-11-30(55472)
ప్రతివింధ్యస్తతో రాజంస్తోమరం హేమభూషితం।
ప్రేషయామాస సంక్రుద్ధశ్చిత్రస్య వధకాంక్షయా॥ 8-11-31(55473)
స తస్య గాత్రావరణం భిత్త్వా హృదయమేవ చ।
జగామ ధరణీం తూర్ణం మహోరగ ఇవాశయం॥ 8-11-32(55474)
స పపాత తదా రాజా తోమరేణ సమాహతః।
ప్రసార్య విపులౌ బాహూ పీనౌ పిఘసన్నిభౌ॥ 8-11-33(55475)
చిత్రం సంప్రేక్ష్య నిహతం తావకా రణశోభినః।
అభ్యద్రవంత వేగేన ప్రతివింధ్యం సమంతతః॥ 8-11-34(55476)
సృజంతో వివిధాన్బాణాఞ్శతఘ్నీశ్చ సకింకిణీః।
తమవచ్ఛాదయామాసుః సూర్యమభ్రగణా ఇవ॥ 8-11-35(55477)
తాన్విధంయ మహాబాహుః శరజాలేన సంయుగే।
వ్యద్రావయత్తవ చమూం వజ్రహస్త ఇవాసురీం॥ 8-11-36(55478)
తే వధ్యమానాః సమరే తావకాః పాండవైర్నృప।
విప్రకీర్యంత సహసా వాతనున్నా ఘనా ఇవ॥ 8-11-37(55479)
విప్రద్రుతే బలే తస్మిన్వధ్యమానే సమంతతః।
ద్రౌణిరేకోఽభ్యయాత్తూర్ణం భీమసేనం మహాబలం॥ 8-11-38(55480)
తః సమాగమో ఘోరో బభూవ సహసా తయోః।
యథా దైవాసురే యుద్ధే వృత్రవాసవయోరివ॥ ॥ 8-11-39(55481)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి షోడశదివసయుద్ధే ఏకాదశోఽధ్యాయః॥ 11 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-11-2 ఆహత్య సంతాజ్య॥
8-11-4 మూర్చ్ఛా అర్ధనిద్రాం। కశ్మలమచి త్తత్వం॥
8-11-5 ఏవం శ్రుతకర్మాణం॥
8-11-6 తం శ్రుతకర్మాణం॥
8-11-11 కృతచ్ఛవిః ఆహితశోభః॥
8-11-13 సుపత్రిభిః శోభనపుంఖవ ద్భిర్నారాచానాం శతైః॥
8-11-17 ప్రేతరాట్ యమః॥
8-11-18 దావో దావగ్నిస్తేన దగ్ధాః॥
8-11-32 గాత్రావరణం కవచం॥
8-11-11 ఏకాదశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.